China's Foreign Ministry Says not Aware of Missing Arunachal Youth

Share this & earn $10
Published at : January 22, 2022

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17ఏళ్ల బాలుడు మిరామ్ తరోన్ ను సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-PLA అపహరించిందన్న ఆరోపణలపై చైనా స్పందించింది. ఆ విషయం తమకు తెలియదని పేర్కొంది. PLA సరిహద్దుల్లో కాపలా కాయటంతోపాటు అక్రమ రాకపోకలను నియంత్రిస్తుందని తెలిపింది. భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని లుంగ్తాజోర్ ప్రాంతంలో మిరామ్ తరోన్ ను PLA మంగళవారం అపహరించినట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావ్ బుధవారం తెలిపారు. అతని స్నేహితుడు జానీయేయింగ్ PLA నుంచి తప్పించుకొని.....ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా ఆ విషయం తనకు తెలియదన్నారు. తమ భూభాగంలో తప్పిపోయిన బాలుడిని గుర్తించి, ప్రొటోకాల్ ప్రకారం తిరిగి అప్పగించాలని భారత సైన్యం హాట్ లైన్ ద్వారా..... PLAను కోరింది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------- China's Foreign Ministry Says not Aware of Missing Arunachal Youth
ETVETVTeluguETV NewsVideo